సినిమా థియేటర్లకు ఉదయం 11 గంటల్లోపు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏండ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించొద్దని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై తగి న నిర్ణయం తీసుకోవాలని హోం శాఖకు సూచించింది. అన్ని వర్గాలతో ప్రభు�
వయసు మళ్లిన అమ్మానాన్నలకు ఆసరా అవుదామనుకున్నది. భర్తను ఎలాగోలా ఒప్పించింది. పుట్టింటికి పయనమై వచ్చింది. ఇక్కడే కన్నవారిని కంటికి రెప్పలా చూసుకుంటూ, కడుపున పుట్టిన వారిని సాదుకుంటూ భార్యాభర్తలు హాయిగా �
జపాన్‌లోని అయిచీ రాష్ట్రం జపాన్‌తో వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు.
రంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్‌కు టీఎస్‌డబ్ల్యూఆర్‌టీఈఏ ( తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ టీచర్స్, ఎంప్లాయీస్ అసోసియేషన్) సంపూర్ణ మద్దతు ప�
రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీంతో చలి తీవ్రత కొంతమేరకు తగ్గింది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా స్వల్పంగా పెరిగాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయ�
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీచేసిన జీవో 46పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఆ జీవో బాధితులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాడుకుని వదిలేయడం దుర్మార్గమని పిటిషనర్, బీఆర్ఎస్ నేత రాకేష�
UGC New Guidelines | వైస్ చాన్సెలర్ల నియామకంలో యూజీసీ మార్గదర్శకాలపై తెలంగా ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి స్పందించారు. మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసీలుగా బ్యూరోక్రాట్స్న�
Harish Rao | గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాలను కాపాడేందుకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అనుమతు
TGSRTC | తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
KTR | ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులను చూసి మనకు అజీర్తి అయిందట.. మనం ఈనో తాగాలట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెసోళ్లు పెట్టిన హోర్డింగ్‌లను చూసి ఏడ్వాలో.. నవ్వ�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న రేవంత్ రెడ్డి హామీ నీటి మీద రాతలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.
పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మారుస్తారని, ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. మాట తప్పడం, మడిమ తిప్పడం.. ఇదేనా కాంగ్రెస్ మార్కు ప