ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా తెలంగాణ ఇంటర్‌బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నది. పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందే సెంటర్ల గేట్లు క్లోజ్ చేయాలని నిర్ణయించింది. ఉదయం 8:45 గంటలలోపు వచ్చిన వారినే పరీ�
తెలంగాణ ఎప్‌సెట్‌కు ఏపీలో ఏర్పాటు చేయాలనుకున్న సెంటర్లను అధికారులు తొలగించారు. ఎప్‌సెట్‌లో ఏపీ కోటా సీట్లను నిలిపివేయడంతో సెంటర్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. నల్లగొండలోని ఐటీ హబ్ వెనుక ఉన్న స్టేట్ వేర్ హౌసింగ్ గోదాముల్లో ఓట్ల లెక్కింపునకు �
ఇలా ఈ ఇద్దరే కాదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది దాకా మోసపోయి ఉంటారని బాధితులు చెబుతున్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ర్టాల్లో మై వీ3 యాడ్స్‌లో దాదాపు 10 లక్షల మంది ఉన�
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అన్వేషణ కొనసాగుతున్నదని, ఆదివారం సాయంత్రంలోగా సహాయ చర్యలు పూర్తయ్యే అవకాశం ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను అధికారులపై నెట్టేసి, మంత్రులు తప్పుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. 8 రోజుల క్రితం దోమలపెంట ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో 8 మంది కార్మ�
టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో నిరంతరం నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూడాల్సిన డైరెక్టర్ల నియామకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా డైరెక్టర్లు విద్యుత్తు సంస్థల పాలకమండలిలో సభ్యులుగా ఉంటారు.
కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నెల 3న నగరంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో కౌ
ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు కన్నెర్రజేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని, డ్యూటీ ఇవ్వడం లేదని మనస్తాపంతో రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసుకున్న తోటి డ్రైవర్ సురేశ్‌కు విధులు అప్పగించాలని శనివారం ఉ�
సమాజంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం నాంపల్లిలోని మీడి యా అకాడమీ కార్యాలయంలో సోషల్ మీడియా జర్నలిస్టుల శిక్షణ తరగతులను ప్రారంభించారు.
మానేరు నదిపై అక్రమ వసూళ్ల దందాకు తెరపడింది. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి మానేరు నదిలో మట్టి రోడ్డుపై అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేస�