Telangana | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వాంకిడి మండలం కమానలోభూ వివాదాలతో సొంత అన్న, వదిననే ఓ తమ్ముడు దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. తన ఇద్దరు కుమారుల సాయం తీసుకుని మరీ తమ్ముడు ఈ దురాగ
Hyderabad | హైదరాబాద్లోని మాదాపూర్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్రవాహనంపై ముగ్గురు స్నేహితులు అతి వేగంతో వెళ్తుండగా న్యాక్ ప్రధాన ద్వారం వద్ద అదుపు తప్�
DSP's Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెవెన్యూ, ఆబ్కారీ, పంచాయతీరాజ్ శాఖలో పెద్ద ఎత్తున అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా పోలీసుశాఖలో భారీగా బదిలీలు చేపట్టింది.
KCR Birthday Celebrations | ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
Deshpathi Srinivas | మాకు రాజీవ్ గాంధీ పట్ల మాకు గౌరవం ఉంది. దేశం కోసం అయినా చేసిన సేవలు పట్ల సదాభిప్రాయం ఉందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్(Deshpathi Srinivas) అన్నారు.
KTR | గొప్ప సంఘసంస్కర్త, గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్(Sant sevalal maharaj) జయంతి వేడుకలు గురువారం తెలంగాణ భవన్(Telangana Bhavan)లో ఘనంగా జరిగాయి.
Commits suicide | వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజుల రామారం(Gajula ramaram)లో చోటు చేసుకుంది.
MLC Kavitha | వేరుశనగ రైతుల(Groundnut Farmers)సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, ఆ పంటకు కనీస మద్ధతు ధర కల్పించడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) విజ్ఞప్తి చేశారు.