Aragen Life Sciences | ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ తెలంగాణలో మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ.2వేలకోట్ల కొత్త పెట్టుబడులకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
Nallagonda | నల్లగొండ(Nallagonda)ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy) అన్నారు.
Adani Group: అదానీ గ్రూపు తెలంగాణలో 12,400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నది. డేటా సెంటర్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టు, సిమెంట్ ప్లాంట్ కోసం ఆ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయనున్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థ�
Tammineni Veerabhadram | సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు.
Peacock death | కుక్కలదాడిలో జాతీయ పక్షి నెమలి(Peacock death) మృత్యువాత పడింది. ఈ సంఘటన యాదగిరిగుట్ట(Yadagirigutta) ఆలయం కొండ కింద బస్ స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
IPS Officers | 2022 బ్యాచ్ ఐపీఎస్ అధికారులను ఆయా రాష్ట్రాలకు కేంద్రం కేటాయించింది. తెలంగాణకు ఆరుగురిని, ఆంధ్రప్రదేశ్‌కు ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రైతులకు నష్టం వాటిల్లే చర్యలు చేపట్టవద్దని, వారికి అవసరమయ్యే ఎరువులు, విత్తనాలు ముందుగానే సమకూర్చాలని రాష్ట్ర వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్�