Revanth Reddy | ఎక్స్ ఖాతాలో బ్లూ టిక్ మార్క్ కోల్పోయిన రేవంత్ రెడ్డి
Revanth Reddy | సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఖాతాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం బ్లూ టిక్ మార్క్‌ను కోల్పోయారు. దీంతో అసలేం జరిగిందంటూ నెటిజన్లు గుసగుసలాడారు. రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైందా అని ప్రశ్నించారు.
Revanth Reddy | హైదరాబాద్ : సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ఖాతాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం బ్లూ టిక్ మార్క్‌ను కోల్పోయారు. దీంతో అసలేం జరిగిందంటూ నెటిజన్లు గుసగుసలాడారు. రేవంత్ రెడ్డి ఎక్స్ ఖాతా హ్యాక్‌కు గురైందా అని ప్రశ్నించారు. బ్లూటిక్ తొలగిపోవడానికి గల కారణాలను విశ్లేసిస్తూ నెటిజన్లు పోస్టులు చేశారు. అయితే రేవంత్ రెడ్డి తన ప్రొఫైల్ పిక్చర్ మార్చడంతో సాంకేతిక సమస్య ఏర్పడి బ్లూటిక్ మార్క్ కోల్పోయినట్లు ముఖ్యమంత్రి సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తున్న ప్రతినిధులు స్పష్టం చేశారు. మరో రెండు రోజుల్లో బ్లూ టిక్ మార్కు పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత ఫోటో స్థానంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలిసి టార్చ్ పట్టుకుని నడిచిన ఫోటోను పెట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

