Check post | అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును తనిఖీ చేసిన నంద్యాల ఎస్పీ
Check post | ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుంచి శ్రీశైలంలోకి వెళ్లే మార్గంలో లింగాల వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు (Checkpost) ను నంద్యాల ఎస్పీ (Nandyala SP) కె. రఘువీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శ్రీశైలం : ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుంచి శ్రీశైలంలోకి వెళ్లే మార్గంలో లింగాల వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు (Checkpost) ను నంద్యాల ఎస్పీ (Nandyala SP) కె. రఘువీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు వద్ద అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నగదు, బంగారం వెండి విలువైన వస్తువులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని స్పష్టం చేశారు. ఆయన వెంట ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, శ్రీశైలం టౌన్ ఇన్స్పెక్టర్ జి. ప్రసాదరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

