మంచిర్యాల జిల్లాలోని తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం సందర్శించారు.
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో భారీగా డ్రగ్స్ (Drugs) పట్టుబడ్డాయి. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో మొగడంపల్లి మండలం మాడిగి అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
Check post | ఎన్నికల సందర్భంగా తెలంగాణ నుంచి శ్రీశైలంలోకి వెళ్లే మార్గంలో లింగాల వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు (Checkpost) ను నంద్యాల ఎస్పీ (Nandyala SP) కె. రఘువీర్ రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.