KTR | మా ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుతున్నారు.. మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్
KTR | రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చిచండం చేతగాక తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
KTR | రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చిచండం చేతగాక తమపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బుధవారం నాడు అసెంబ్లీ సమావేశాలకు ముందు మీడియాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. మా ఫొటోలను ఏఐ ఉపయోగించి మార్ఫింగ్ చేసి వాడుతున్నారని అన్నారు. ఫొటోల మార్ఫింగ్‌పై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఇదిలా ఉంటే కేటీఆర్, హరీశ్‌రావుపై కేసుల పరంపర కొనసాగుతోంది. సోమవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీషర్ట్లు విప్పారని మహిళా కానిస్టేబుల్‌తో రేవంత్ ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. ఈ మేరకు వారిపై కేసులు పెట్టించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

