VaddiRaju Ravichandra | రాజ్యసభ సభ్యులుగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమ
Student died | నారాయణపేట(Narayanapet) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ట్రాక్టర్ కిందపడి (Tractor accident) ఓ విద్యార్థి దుర్మరణం(Student died) చెందాడు.
KTR | రాష్ట్రంలోని నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..! కార్మికులు రోడ్డున పడ్డా కనక
ఉత్తరాలు, టెలిఫోన్ (మొబైల్స్, ల్యాండ్‌లైన్స్), ఇంటర్నెట్ కమ్యూనికేషన్ (ఈ- మెయిల్, చాట్స్ మొదలైనవి)ను ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ చట్టాలు కల్పించాయి.
దేశంలో రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి. కాదు, కాదు, తమ స్వార్థం కోసం, పదవుల కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం రాజకీయ నాయకులు దేశ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలను పాతర పెట్టి ‘అధికారం�
భారత వాతావరణశాఖ తెలంగాణ రాష్ర్టానికి తీపి ముచ్చట చెప్పింది. త్వరలో వర్ష సూచన ఉన్నదని, కాస్త ఉష్ణతాపం నుంచి ఉపశమనం దొరుకుతుందని తెలిపింది. రాష్ట్రంలో ఆరో తేదీ వరకు వాతావర ణం పొడిగా ఉంటుందని, 7, 8 తేదీల్లో పల�
తెలంగాణవ్యాప్తంగా ఈ ఏడాది 5 శాతం అధిక వర్షపాతం నమోదైనా తీవ్రమైన నీటిఎద్దడి ఎదురవుతున్నది. భూగర్భ జలాలు దారుణ స్థాయికి పడిపోతున్నాయి. భూగర్భ జలశాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ఆ విషయాన్ని స్పష్టం చేసింది.
‘మేం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తాం. రైతులంతా బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకోండి’ ఇదీ ఎన్నికల ప్రచారంలో రైతులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ. రేవంత్‌రెడ్డి ఆశించినవిధంగా డిస�
జమ్ము కశ్మీర్ వేదికగా జరిగిన 23వ జాతీయ సబ్‌జూనియర్ వుషు చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ప్లేయర్లు పతక జోరు కనబరిచారు. ఆరు రోజుల పాటు జరిగిన టోర్నీలో తెలంగాణ నుంచి మొత్తం 49 మంది ప్లేయర్లు పోటీపడగా, ఆరు పతకాలు సా