CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు కేరళ రాష్ట్రం(Kerala )వెళ్లనున్నారు. కేరళలోని తిరువనంపురంలో(Thiruvananthapuram) గురువారం కాంగ్రెస్ చేపట్టిన సమరాగ్ని(Samaragni yatra) యాత్ర ముగింపు సభకు హాజరవుతారు.
రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్�
RRR | ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్రమంగా రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండ�
TS DSC | గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. 5089 టీచర్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మ�
Harish Rao | ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఆచరణలో మాత్రం మాట తప్పిందని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్�
Summer | తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంకా మార్చి నెల కూడా రాకముందే ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
BRS Party | మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో మేడిగడ్డ కార్యక్రమానికి అనుమతి కోరుతూ డీజీపీ రవి గుప్తాకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలోని బృందం వినతి పత్రం అందజేసింది.
Jaggareddy | వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీగా(Medak MP) పోటీ చేయాలనే ఆసక్తి తనకు లేదని సంగారెడ్డి(Sangareddy) మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి(Jaggareddy) అన్నారు.
Satyavathi Rathod | మహిళలను కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే రేవంత్ రెడ్డి భాష ఉందని.. ముఖ్యమంత్రి అనే సోయి ఆయనకు లేదని మండిపడ్డారు.ఇం�