4 సౌదీ నగరాలపై హౌతీల దాడి.. 73 మందికి గాయాలు
హౌతీలు, సౌదీ అరేబియా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం సౌదీ అరేబియాకు చెందిన అభా, జిజాన్, నజ్రన్, ఖమీస్ ముషాయిత్ నగరాలపై దాడులు జరపడంతో మహిళలు, పిల్లలతో సహా 73 మంది గాయపడ్డారు. అభా విమానాశ్రయం, కింగ్ ఖాలీద్ ఎయిర్ బేస్, కొన్ని అరాంకో సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్టు సమాచారం.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: హౌతీలు, సౌదీ అరేబియా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. హౌతీ తిరుగుబాటుదారులు సోమవారం సౌదీ అరేబియాకు చెందిన అభా, జిజాన్, నజ్రన్, ఖమీస్ ముషాయిత్ నగరాలపై దాడులు జరపడంతో మహిళలు, పిల్లలతో సహా 73 మంది గాయపడ్డారు. అభా విమానాశ్రయం, కింగ్ ఖాలీద్ ఎయిర్ బేస్, కొన్ని అరాంకో సదుపాయాలపై కూడా దాడులు జరిగినట్టు సమాచారం. అంతకు కొన్ని గంటల ముందు అల్ హజ్మ్ నగరంలోని ఒక జైలుపై సౌదీ అరేబియా దాడి చేసిందని హౌతీలు ఆరోపించారు.
ఈ దాడిలో 11 మంది మరణించారు. వారిలో తన తల్లితో కలిసి తండ్రిని చూడటానికి వచ్చిన ఒక బాలుడు కూడా ఉన్నాడు. శిథిలాల కింద ఒక మహిళతో సహా 35 మంది ఖైదీలు చిక్కుకున్నట్టు జైలు వార్డెన్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- ABHA
- houthis
- Jizan
- saudi arabia
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

