నారాయణపేట సబ్‌రిజిస్ట్రార్‌పై ఏసీబీ కేసు
నారాయణపేట సబ్‌రిజిస్ట్రార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకటస్వామి ఓ ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫిర్యాదుదారుడి నుంచి జూలై 18న రూ.90 వేల లంచం డిమాండ్ చేశాడు.
నారాయణపేట, సెప్టెంబర్ 8 : నారాయణపేట సబ్‌రిజిస్ట్రార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గ్రేడ్-2 సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న లగిశెట్టి వెంకటస్వామి ఓ ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఫిర్యాదుదారుడి నుంచి జూలై 18న రూ.90 వేల లంచం డిమాండ్ చేశాడు.
ఈ మేరకు రూ.50 వేల మొత్తాన్ని జూలై 21న హోటల్ యజమాని కమ్మరి నగేశ్ ద్వారా చెల్లించాడు. మిగిలిన రూ.40 వేల కోసం సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేయడంతో ఇంటి యజమాని ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఈ మేరకు ఏసీబీ అధికారులు పేట కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. వెంకటస్వామితోపాటు నగేశ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

