Yemen | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) రెబల్స్‌పై అమెరికా (USA) భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా హౌతీల నియంత్రణలో ఉన్న వాయువ్య యెమెన్‌లోని ఆఫ్రికన్ వలసదారుల నిర్బంధ కేంద్రంపై అమెరికా వైమానికి (US strike) దాడులు చేసింది.
యెమెన్‌లోని కీలక ప్రాంతమైన రాస్ ఇసా చమురు పోర్టు లక్ష్యంగా అమెరికా (US Attacks) విరుచుకుపడింది. అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 38 మంది మృతి చెందారు. మరో 102 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ�
హౌతీలపై అమెరికా విరుచుకుపడింది. బాండు దాడులతో యెమెన్ రాజధాని సనా, సదా, హౌతీల బలమైన ప్రాంతం అల్బేద్, రాడాలపై అమెరికా సేనలు శనివారం బాంబుల వర్షం కురిపించాయి.
US Strikes | ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులు చేస్తున్న యెమెన్ (Yemen) తిరుగుబాటు దళం హౌతీల (Houthis)పై అమెరికా శనివారం భీకర దాడి (US Strikes) చేసింది.
Red Sea | ఎర్ర సముద్రం (Red Sea)లో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. భారత్‌కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే చమురు ట్యాంకర్ నౌక (oil tanker)పై హౌతీ రెబల్స్ క్షిపణితో దాడి చేశారు.
Houthi Rebels | హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న క్రమంలో హమాస్‌కు మద్దతుగా ఎర్రసముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ జరుపుతున్న దాడుల్లో తొలిసారిగా మరణాలు సంభవించాయి.
Red Sea | యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎర్ర సముద్రం (Red Sea) మీదుగా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు.
Houthis | యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా, బ్రిటన్ చేస్తున్న వైమానిక దాడులకు హౌతీ తిరుగుబాటుదారులు ఏమాత్రం బెదరడంలేదు. అమెరికా, బ్రిటన్ తమపై ఎన్ని దాడులు చేసినా తగ్గేదేలే అన్నట్టుగా ప్రతీకార దాడులకు �
యూకే (UK) కలిసి అమెరికా సైన్యాలు యెమెన్‌లోని (Yemen) హౌతి రెబల్స్‌ను (Houthis) లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. ఫైటర్ జెట్లతోపాటు వాయు, భూతలం నుంచి పెద్దఎత్తున బాంబుల వర్షం కురిపించాయి.
Houthis | ఎర్ర సముద్రం ( Red Sea)లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్ (Yemen)లోని హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ�
హమాస్‌కు మద్దతుగా దాడులకు తెగబడుతున్న యెమెన్‌లోని హౌతీ ఉగ్రవాదుల దృష్టి సముద్రగర్భంలోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్‌పై పడింది. ఇజ్రాయెల్, అమెరికా.. వాటి అనుకూల దేశాల్ని దెబ్బతీసే విధంగా ఎర్రసముద్�