Suryapet | చెరువులో విష ప్రయోగం.. భారీగా చేపలు మృతి
Suryapet | చెరువులో విష ప్రయోగం(Poison experiment) చేయడంతో భారీగా చేపలు మృతి9Fish died) చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లాలో చోటు చేసుకుంది.
సూర్యాపేట : చెరువులో విష ప్రయోగం(Poison experiment) చేయడంతో భారీగా చేపలు మృతి9Fish died) చెందాయి. ఈ సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..సూర్యాపేట పట్టణ పరిధి కుడకుడ 1వ వార్డులోని గుండ్లకుంట చెరువులో విష ప్రయోగం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు క్రిమిసహారక మందు కలపడంతో పెద్ద ఎత్తున చనిపోయిన చేపలు చనిపోయాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

