మెదక్‌ను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. 40 ఏండ్లలో కురువని వర్షం మెదక్‌లో పడిం ది. సోమవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు మరోసారి వరుణుడు ప్రతాపం చూపాడు.
వర్ష బీభత్సం అన్నదాతకు అపారనష్టాన్ని మిగిల్చింది. ఎక్కడికక్కడ వరదనీటిలో పంటలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పంటపొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వరి, పత్తి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
Akkapalli Cheruvu | జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు మత్తడి దూకుతున్నాయి. ప్రధాన చెరువులన్నీ నిండుకుండలా మారాయి. పూర్తిగా నిండిన అక్కపెల్లి చెరువు మత్తడి దూకుతున్నది.
తూర్పు, మధ్య అరేబియా సముద్రం, దక్షిణ కొంకణ్ గోవా తీర ప్రాంత సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ, రాగల 36గంటల్ల�
Rains | తెలంగాణ రాష్ట్రం (Telangana state) లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం ఉమ్మడి వరంగల్ (Warangal), ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు సిద�
Snakes | హైదరాబాద్‌లో జ్వరాలకు తోడు తాజాగా నగరవాసులకు మరో భయం పట్టుకుంది. ఇప్పటికే వీధి కుక్కల వీరవిహారంతో సతమతమవుతున్న జంట నగరవాసులను ఇప్పుడు పాములు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
పాలమూరు-రంగారెడ్డి ప్రా జెక్టులో భాగంగా బిజినేపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద ని ర్మించిన వెంకటాద్రి రిజర్వాయర్ పంప్‌హౌస్‌ను వరద ముం చెత్తింది. దీంతో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వ�
Rains | రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్ వద్ద అల్పపీడనం ఏర్పడి, తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతుందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర తెల
రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెల
తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్ బలపడే అవకాశం ఉందని, ఈ తుఫాన్‌కు మయన్మార్ ‘మిచౌంగ�
IMD Alert | తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య భారతదేశంతోపాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలపై ఆకాశం మేఘావృతమై ఉన్నదని తెలిపింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ�
Heavy rains | రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి క