మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని దందాలను నిర్వహిస్తున్నారని అది తన దృష్టికి వచ్చిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పేర్కొన్నారు.
ప్రజలు, విద్యార్థులు, యువత ఆంటీ డ్రగ్స్ కి పూర్తిగా సహకరించాలని, యాంటీ డ్రగ్స్ ప్రోగ్రామును గ్రామస్థాయికి తీసుకెళ్లాలని బసంత్ నగర్ ఎస్ఐ స్వామి పేర్కొన్నారు.
నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 47 వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు అంబటి నాగరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
Medigadda Barrage | కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు గురువారం 5,400 క్యూసెక్కుల ప్రవాహం రాగా, మొత్తం 85 గేట్లను ఎత్తి, అంతే మొత్తంలో నీటని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Warangal | తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీపాలీసెట్–2025 అడ్మిషన్ కౌన్సిలింగ్ గురువారం రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైంది.
మంచిర్యాలలో బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై దాడిని బీఆర్ఎస్ ఖండించింది. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, పార్టీ నేత నడిపెల్లి విజిత్కుమ�