యాదగిరి నరసింహుని ఆశీస్సులందుకుని విజయదశమి రోజున విజయశంఖం పూరించడానికి సమాయత్తమయ్యారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. 45 ఏండ్ల కాకలుతీరిన రాజకీయ జీవితంలో ఆయన అందుకున్న శిఖరాలు ఎన్నెన్నో.
Hospital works |గడువులోగా మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, హనుమంతు ఎల్అండ్ టీ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు.
Chittem Narsireddy Reservoir | చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతం నుంచి 2000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరున్నది.
దీంతో అధికారులు రిజర్వాయర్ రెండు గేట్లు ఎత్తి 3,400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్�
Minister Mallareddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
Minister Srinivas Goud | మహబూబ్‌నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.
Minister Srinivas Goud | జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్‌లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు.
నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, న్యూ ఢిల్లీ, ముంబై రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలో గురువా �
కొవిడ్ సంక్షోభం అనంతరం ఉద్యోగ కల్పనలో తెలంగాణ దూసుకుపోతున్నది. సంఘటిత రంగంలో అత్యధిక ఉద్యోగాలను సృష్టిస్తున్న టాప్-5 రాష్ర్టాల జాబితాలో తెలంగాణ చోటుదక్కించుకున్నది.
గుజరాత్ నమూనా విఫలం కావడం, మోదీ నిర్ణయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుబడుతుండటం, తెలంగాణలో అమలవుతున్న పథకాలను దేశంలోని మిగతా రాష్ర్టాలు అనుసరిస్తున్నాయన్న అక్కసుతోనే కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చ�