ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుండడంతో తెలంగాణలో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు కిన్వట్ తాలుకా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చ�
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి వినూత్న పథకాలు అమలు చేస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.