తమ పక్కలో బల్లెంలా మారిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ఎంతైనా ఖర్చు పెట్టడానికి పూనుకున్నది. ఒక్కో సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఏకంగా రూ.100 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధమైంది.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో 31న నిర్వహించాల్సిన బహిరంగ సభను బీజేపీ రద్దు చేసుకోబోతున్నట్టు సమాచారం. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్, అభ్యర్థి రాజగోపాల్రెడ్డి సామాజిక మా
Minister Koppula| మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి దిమ్మ తిరిగేలా ఓటర్లు తగిన తీర్పు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా
గృహ (క్యాటగిరీ-1), గృహేతర (క్యాటగిరీ-2) విద్యుత్తు సర్వీస్ కనెక్షన్ల యాజమాన్య హక్కుల బదలాయింపు (పేరు మార్పు) ప్రక్రియను మరింత సులభతరం చేసినట్టు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు.
యాదగిరిగుట్ట క్షేత్రంలోని స్కల్ప్చర్ (శిల్పకళ) ఇన్స్టిట్యూట్లో ఈ విద్యాసంవత్సరం నుంచి మూడేండ్ల ట్రెడిషనల్ స్కల్పర్ అండ్ ఆర్కిటెక్చర్ (టెంపుల్ ఆర్కిటెక్చర్) డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు.