తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న అనేక కార్యక్రమాల వల్ల కులవృత్తులు పునర్జీవం పోసుకుంటున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి , మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
: జగిత్యాలలోని మార్కెట్ కమిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.