Minister Ponnam | కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో భాగంగా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు.. దేశంలో మొదటిసారి సమగ్ర కుల గణన(Caste census) ప్రక్రియ ఈనెల 6 వ తేదిన ప్రారంభమవుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam) తెలిపారు.
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల పరిస్థితి అధ్వన్నంగా తయారైంది. సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు. సూది, మందు ఉంటే వైద్యుడు ఉండడు అన్నచందంగా మారిపోయింది. బీఆర్ఎస్ హయాంలో ఓ వెలుగువెలిగిన గవర్న�
Hyderabad | వెలుగులు నింపాల్సిన దీపావళి(Dipavali) పండుగ వారి కుటుంబంలో చీకట్లను మిగిల్చింది. దీపాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశపడ్డ వారికి తీవ్ర నిరాశే మిగిలింది.
Hyderabad | ప్రైవేట్ ట్రావెల్ బస్సు(Private travel bus) ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జీడిమెట్ల (Jeedimetla)పరిధి షాపూర్‌నగర్ చౌరస్తాలో బుధవారం చోటు చేసుకుంది.
KGBV students | ముత్తారం కేజీబీవీలో అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో( KGBV students) ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రేవతి, సునీత, రక్షితలను హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు అధికారులు తెలిపా�
Congress | కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సోషల్ మీడియా( Congress Social media) పరిస్థితి. తప్పుడు కథనాలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా చే�
మండల కేంద్రంలోని పెద్ద చెరువు కింద కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సా గునీరు అందడం లేదని సొం త నిధులతో కాల్వ పూడిక తీ సుకుంటున్నట్లు రైతులు చె బుతున్నారు.
Niranjan | బీసీలందరూ కుల గణనలో పాల్గొనేలా చూడాలని, అప్పుడే సామాజిక, రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్య రంగాల్లో బీసీల వాటా పెరుగుతుందని బీసీ కమిషన్ చైర్మన్ జీ.నిరంజన్ తెలిపారు.
Putta Madhukar | అధికారంలోకి రాగానే మంథని ఎమ్మెల్యే అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు. ముత్తారం మండలంలోని కస్తూర్బా పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురైతే పూర్తి వివరాలు తెలుసుకోకుండా మాట్లాడిన తీరే ఇందుకు న
Hyderabad | సికింద్రాబాద్(Secunderabad) సబ్ రిజిస్టర్ జ్యోతిని(Sub-Registrar Jyothi )జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కోసం సహకరించిన జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.
MLA Jagadish Reddy | రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్ర ఆదాయం(State revenue) తగ్గిందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy )స్పందించారు.
Dharmapuri | కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు రగలుతున్నాయి. పార్టీ కోసం కష్టపడి చేసి అధికారంలోకి తీసుకొస్తే ఇప్పుడు పరాయి వాళ్లలా చూస్తూ అవమానిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) ఆవేదన వ్యక్తం చేస�