వరంగల్ జర్నలిస్టులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, సంబంధిత అధికారులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆదేశించారు.
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వేడి పదార్ధాలనే భుజించేలా చర్యలను చేపట్టే విధంగా వైద్య సిబ్బంది గ్రామాల బాట పట్టాలని డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ హరిప్రియ పేర్కొన్నారు.