పెద్దపల్లి జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సాగర్ నుంచి నీళ్లు సముద్రం పాలవుతున్న ఆయకట్టుకు నీళ్లులేవు. రాష్ట్ర మంత్రులు కట్ట మీద చర్చకు సిద్ధం కావాలి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
మైనర్లు బైకులు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు.
బెల్లంపల్లి నూతన సబ్ కలెక్టర్(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)గా బాధ్యతలు స్వీకరించిన మనోజ్ కుమార్ను సోమవారం మంచిర్యాల జిల్లా తాండూర్ మండల తుడుందెబ్బ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కారించడం జరి�