CM KCR | రాష్ట్ర ఆవిర్భావం జరిగిన వెంటనే దశాబ్దాల తరబడి ప్రజలను పీడిస్తున్న అనేక గడ్డు సమస్యలను ప్రభుత్వం శాశ్వతంగా పరిష్కరించిందని సీఎం కేసీఆర్ అన్నారు. అస్తవ్యస్తంగా తయారైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సం�
తెలంగాణలో (Telangana) పండుగ వలె సాగుబడి ఉన్నదని, భూమికి బరువయ్యేంత దిగుబడి వస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. వ్యవసాయరంగంలో (Agriculture) రాష్ట్రం అద్భుత పరివర్తనను సాధించిందని చెప్పారు.
CM KCR | ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశ
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�
Minister KTR స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం నేతన్నలకు అండదండగా నిలబడుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన �
Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధిని చూసింది తెలంగాణ. అసాధారణ రీతిలో ఈ యువ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరించింది. సీఎం కేసీఆర్ విజన్‌ను .. దేశం అనుసరిస్తోంది.
Minister KTR | కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింద�
CM KCR | తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు.
తెలంగాణ (Telangana) కీర్తి అజరామరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. దశాబ్ది ఉత్సవాలు (Telangana decade celebrations) జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ శాసన మండలిలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ఘనంగా నిర్వహించారు. మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Traffic Restrictions | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions
Telangana Decade Celebrations | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.
Telangana Decade Celebrations | ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్య రంగం స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లలోనే దేశానికి ఆదర్శంగా ఎదిగింది. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అమలు చేస్తున్న విప్లవాత్మక పథకాలు, వినూత్న కార్య�
Telangana Decade Celebrations | తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని శాపాలు.. విద్యుత్తు వ్యవస్థలు కుప్పకూలిపోతాయని జోస్యాలు.. ఆ శాపం పనిచేయలే, ఆ జోస్యం నిజం కాలే. తెలంగాణ వచ్చింది.. విద్యుత్తు వెలుగులు తెచ్చింది. కేవలం ఆరంటే ఆరు న
Telangana Decade Celebrations | నాడు బీడు భూములు.. నేడు పచ్చని భూములు, నాడు కరెంటు కోతలు.. నేడు నిరంతర వెలుగులు, నాడు క్షామం.. నేడు క్షేమం. ఇదీ తెలంగాణ సాధించిన విజయం, తెలంగాణ రైతన్న గడించిన ఘనవిజయం. రెండు కోట్ల ఎకరాల మాగాణం అని గర