Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధి.. వీడియో
Telangana State: పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధిని చూసింది తెలంగాణ. అసాధారణ రీతిలో ఈ యువ రాష్ట్రం దూసుకెళ్తోంది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా అవతరించింది. సీఎం కేసీఆర్ విజన్ను .. దేశం అనుసరిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం(Telangana State) అనన్యసామాన్యమైన ప్రగతిని సాధించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అసాధారణ రీతిలో అభివృద్ధిని చవిచూసింది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశానికి ఇప్పుడో ప్రేరణాత్మక రాష్ట్రంగా నిలిచింది. అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ.. అందరికీ ఆదర్శంగా మారుతోంది. పదో అవతరణ దినోత్సవం జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్రం.. గడిచిన పదేళ్లలోనే వందేళ్ల అభివృద్ధికి సాక్ష్యంగా నిలిచింది. తెలంగాణ ప్రగతి కక్ష్యను చూపిస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయం ఓ అద్భుతమైన వీడియోను రూపొందించింది. సీఎం కేసీఆర్ అభివృద్ధి నమోనాను ఆ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. తెలంగాణ సాధించిన సుస్థిర అభివృద్ధి.. రాష్ట్ర ప్రజలకు భరోసాతో నిండిన జీవితాల్ని కల్పిస్తోంది. దేశానికే రోల్మాడల్గా నిలిచిన తెలంగాణపై సీఎంవో రూపొందిచిన ఈ వీడియోను వీక్షించండి..
Here is an inspiring story of the youngest State from India. Telangana, that delivered a century of development in less than a decade!
The Telangana growth model envisioned by Chief Minister Sri K. Chandrashekar Rao went beyond solutions and secured the lives of its people. The… pic.twitter.com/f8jHBX41Jl
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023
Chief Minister Sri K. Chandrashekar Rao extended greetings to the people of the State on the tenth Telangana Formation Day. Hon'ble CM recalled the struggles put up and sacrifices made by the people for the Telangana Statehood in the six decades-long movement.#TelanganaTurns10… pic.twitter.com/mSONospkpV
— Telangana CMO (@TelanganaCMO) June 2, 2023
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
AP News | దక్షిణ బీహార్లా ఆంధ్రప్రదేశ్.. కూటమి సర్కారుపై వైఎస్ షర్మిల ఫైర్
‘నీటిని, కరెంటును పొదుపుగా వాడాలి’
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

