Heeramandi | పాపులర్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ స్టార్ డైరెక్టర్ నుంచి వస్తోన్న నెట్‌ఫ్లిక్స్ సిరీస్ హీరామండి (Heeramandi). పీరియాడిక్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్ మే 1న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌తో బిజీగా ఉంది భన్సాలీ టీం.
ఈ సిరీస్‌లో మనీషాకొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితీ రావు హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మీన్ సెగల్ ప్రధాన పాత్రల్లో నటిస్తు్న్నారు. ముంబైలో స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌కు అలనాటి అందాల తార రేఖ, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్, సిద్దార్థ్, రకుల్ ప్రీత్‌సింగ్, పూజాహెగ్డే, ఊర్వశి రౌటేలా, రష్మిక మందన్నాతోపాటు చిత్రా తారాగణం సందడి చేసింది. ఇది విభజనకు ముందు కథ. ఇది హీరామండిలోని పలు నివాసాల ‘తవైఫ్‌ల’ (ఆస్థాన నృత్యకారిణులు) కథ అని మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది.
ఇటీవల కాలంలో మహిళా సాధికారత భావనలకు సంబంధించిన కథనాలు OTTలో వస్తున్నాయి. ప్రేక్షకులతో ఆమోదించబడుతున్నాయని సంజీదా షేక్ చెప్పుకొచ్చింది. ఇటీవలే హీరామండి నుంచి విడుదల చేసిన Tilasmi Bahein సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. హీరామండి స్క్రీనింగ్గ్లో తారల సందడి ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
తారల సందడి ఇలా..
THE DIAMOND BAZAR 💎
Blissful night at #Heeramandi premiere pic.twitter.com/aFzN3Jq0xo
— ᴹᵘˢʰq (@Mushthaqueee) April 25, 2024
#Heeramandi Grand Premire!! @shreyaghoshal & all Happy faces 😊 pic.twitter.com/Sg12w2EGer
— Sonali Projapoti #TeamShreya (@SonaSsg) April 25, 2024
#SalmanKhan raised the roof with his anime pants at the #Heeramandi screening.https://t.co/g4nk8FSblV
— Filmfare (@filmfare) April 25, 2024
Did Muanwar juat ignored Urvashi?#MunawarFaruqui #MunawarWarriors #MunawarFaruqui𓃵 #MKJ #MunawarKiJanta𓃵 #UrvashiDholakia #Heeramandi pic.twitter.com/5zfoDzQZ0q
— Professor (@SyedHamzaRizvi2) April 25, 2024
#AditiRaoHydari and #Siddharth made for a beautiful couple as they attended the #Heermandi premiere. Watch:https://t.co/RfnbCYg3aE
— Filmfare (@filmfare) April 25, 2024
Stunning inside pictures from the #Heeramandi premiere featuring #SanjayLeelaBhansali with #AliaBhatt, #SalmanKhan, #Rekha and #SonakshiSinha. ❤️ pic.twitter.com/KF5tfft6lZ
— Filmfare (@filmfare) April 25, 2024
ప్రమోషన్స్‌లో సోనాక్షిసిన్హా..
Sonakshi Sinha looks effortlessly stylish 😎 😍#SonakshiSinha #Heeramandi #ViralVideo #BollyTadka24 pic.twitter.com/7o2kbMrNmq
— Bolly Tadka24 (@bollytadka24) April 3, 2024
Sonakshi sinha spotted at the special preview #TilasmiBahein the latest song from#SanjayLeelaBhansali #SonakshiSinha #bollywoodactress #HeeramandiOnNetflix #cinemaaibaap#Heeramandi #netflix @NetflixIndia @bhansali_produc pic.twitter.com/FNel9jtnuY
— cinemaaibaap (@cinemaaibaap) April 2, 2024