అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్‌డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు.
Dasoju Shravan kumar | ఒకే పేపర్‌తో రెండు పరీక్షలా..? అంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన లా కోర్సుల పరీక్షల విషయంలో జరిగిన గందరగోళాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్(సీపీ) గౌస్ ఆలం ప్రైవేటు వ్యక్తుల అవసరాలకు ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితంపై, ఆయన ఉద్యమాన్ని నడిపిన తీరుపై పలు దేశాల్లో మేధోవర్గం చర్చిస్తున్నది. తాజాగా ఇటలీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు కేసీఆర్ గురించి, ఆయన జీవిత చరిత్ర గుర�
ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో అలంపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క మున్సిపల్ సీటు కూడా దక్కించుకోలేక గల్లంతైందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్
కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టంచేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్ (బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం)లో శుక్రవారం మీడియాతో ఆ�
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పెట్టిన కేసును సీఐడీకి ఎందుకు అప్పగించారని, ఆయన ఏదైనా కుంభకోణానికి పాల్పడ్డారా? లేక దొంగతనం చేశారా? అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ప్రభుత్వాన్ని న�
KTR | తెలంగాణ మట్టితో మమేకమైన వాళ్లకు.. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వాళ్లకు.. ఆత్మగౌరవ పోరాటంలో కలిసి అడుగులేసిన వాళ్లకే జాతి అంటే ఏంటో తెలుస్తది. జాతి గౌరవమంటే ఏంటో తెలుస్తది. సకలజనులు స్వరాష్ట్ర సమరంలో తెగించి
KTR | మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఆనాడు ఉన్నదల్లా ఒక్కటే.. తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం, ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం.. ఇది మాత్రమే కేసీఆర్‌ను మొండి �
KCR Birthday Celebrations | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను తెలంగాణభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
అధికార కాంగ్రెస్ రౌడీయిజం ఎక్కువ కాలం నడువదు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో వారి తరహాలో వ్యవహరించి ఉంటే ఆ పార్టీ ఉండేది కాదు’ అని బీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ వ్యాఖ్యానించారు.