HYD Metro | హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం పలుచోట్ల మెట్రో రైళ్లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. సాంకేతిక లోపమే కారణంగా రైల్లు నిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు. దాదాపు అరగంట పాటు మెట్రో రైళ్లు స్తంభించాయి.
Vande Bharat | బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఒక వందే భారత్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో మార్గ మధ్యలో ఆగి�
Registration | తెలంగాణ వ్యాస్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవల్లో అంతరాయం కలుగుతున్నది. ఆధార్ లింక్ కాకపోవడంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సేవలు స్తంభించాయి.
RBI | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైన అదనపు నిధులు లేదా రుణాలు మంజూరు చేసే విభాగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తున్నది.
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, �
IRCTC | సాంకేతిక సమస్యతో గురువారం ఉదయం మొరాయించిన ఐఆర్సీటీసీ వెబ్ సైట్.. మధ్యాహ్నం 1.55 గంటలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ఉదయం తత్కాల్ టికెట్లు కొనుగోలుచేసే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
UCO Bank | యూకో బ్యాంకు నుంచి ఐఎంపీఎస్’లో సాంకేతిక లోపంతో బ్యాంకు ఖాతాదారుల అకౌంట్లలోకి రూ.820 కోట్లు డిపాజిట్ అయ్యాయి. పొరపాటున గుర్తించిన బ్యాంక్ యాజమాన్యం.. సదరు ఖాతాలను బ్లాక్ చేసి 79 శాతం మనీ రికవరీ చేసింది.
Vande Bharat Express | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మర�
రష్యా, భారత్ మధ్య మొదలైన జాబిల్లి రేస్ రసవత్తరంగా మారింది. నువ్వానేనా అన్నట్టుగా రెండు దేశాల వ్యోమనౌకలు చంద్రుడి వైపు దూసుకెళ్తున్న వేళ రష్యా ప్రయోగించిన లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ స్పీడుకు బ్రేకులు పడ్
Training Aircraft | బెలగావి: కర్ణాటకలోని (Karnataka) బెలగావిలో పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య (Training Aircraft) తలెత్తడంతో ఓ శిక్షణ విమానంలో అత్యవసరంగా ల్యాండ్ (Emergency landing) అయింది.
Google Pay | గూగుల్‌పే యాప్‌లో సాంకేతిక లోపం వల్ల క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఓచర్లు స్క్రాచ్చేసిన అమెరికన్ యూజర్ల ఖాతాల్లో రూ.800 నుంచి రూ.81 వేల వరకు నగదు క్రెడిట్ అయ్యింది.
AP CM YS Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ�
తిరువనంతపురం నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వెనక్కి తిరిగి వచ్చేసింది.