IRCTC Down | రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా సర్వర్ డౌన్ అయ్యింది (IRCTC Down). ఫలితంగా సోమవారం ఉదయం కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోయాయి.
is there any fraud happening on #IRCTC . I try top book ticket everyday at 10 AM for last 1 week and I am not even able to go to booking page. website is down, app is down . what is wrong ? @IRCTCofficial @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/2ZAZYKRyLx
— Ashutosh Kumar (@Xbharatvarsh) December 9, 2024
ఉదయం తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది. దీంతో యూజర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ సోమవారం ఉదయం నుంచి పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టికెట్ బుక్ చేస్తుంటూ ఎర్రర్ అని మెసేజ్ వస్తోందంటూ.. స్క్రీన్ షాట్లు షేర్ చేస్తున్నారు.
Digital India 😊
Ticket कैसे होगा?#DigitalIndia #IRCTC #Down #indianrailway @RailMinIndia @RailwaySeva @ECRlyHJP pic.twitter.com/eY5dd95FsO— Rahul Sankrit (@KRSankrit) December 9, 2024
టికెట్లు బుక్ చేసినప్పుడు మెయింటెనెన్స్ కారణంగా ఈ-టికెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని ఎస్ఎంఎస్ వస్తోందని మరికొందరు పేర్కొంటున్నారు. డౌన్‌డెటెక్టర్ కూడా వెబ్సైట్ అంతరాయాన్ని ధృవీకరించింది. అయితే, ఈ సమస్యపై రైల్వే కానీ, ఐఆర్సీటీసీ కానీ ఇప్పటి వరకూ స్పందించలేదు. దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ప్రస్తుతం TATKAL, IRCTC కీవర్డ్స్ ట్విట్టర్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
#IRCTC #indianrailway not working at the time of tatkal…. pic.twitter.com/uJnX4YKJui
— CHETAN LUNAWAT (@11LUNAWAT) December 9, 2024
The Most Pathetic Service from @IRCTCofficial , When Can we expect an Improvement? are we so incompetent that cant handle the traffic on the #irctc app and website. when talking about the development but the foundation is very weak which is your server which is down all d time. pic.twitter.com/VpxRw8GemC
— Chintan Raval (@ChintanRaval1) December 9, 2024
Also Read..
Emergency Landing | కొచ్చి వెళ్తున్న విమానం చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
Car Prices Hike | హ్యాచ్‌బ్యాక్ మొదలు హై-ఎండ్ వరకు.. జనవరిలో పెరగనున్న కార్ల ధరలు
Richest Beggar | ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చడు మనోడే.. నెల సంపాదన ఎంతో తెలుసా?