అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశంలోని టెక్ కంపెనీల అధిపతులను సూటిగా ప్రశ్నించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఇక చాలు అని, ఇకపై స్వదేశానికి రావాలని చెప్పారు.
అమెరికా వలస విధానాల్ని మరింత కఠినతరం చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వలసదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్వదేశానికి వెళ్తే.. తిరిగి అమెరికాకు రానిస్తారా? లేదా? అన్నదానిపై
Tech Companies Layoffs | ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 23,154 మంది ఉద్యోగులను కంపెనీలు బయటకు పంపాయి. దీనికి ప్రధాన కారణం ఆదాయం తగ్గడం, పెద్ద ఎత్తున ఖర్చులను తగ్గించ
AI | మానవుడి నిత్య జీవితంలో కృత్రిమ మేధ (ఏఐ) భాగం కాబోతున్నది. తదుపరి తరం ఏఐని అందుబాటులోకి తెచ్చేందుకు టెక్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొందరు ఇప్పటికే రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ఏఐ హెల్పర్లను అందుబ
టెక్ కంపెనీల్లో గత నాలుగేండ్ల నుంచి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న ఉద్యోగ కోతలు (లేఆఫ్‌లు) ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. పునర్వ్యవస్థీకరణతోపాటు ఖర్చులను తగ్గించుకోవడం, పనితీరును మెరుగుపర్చుకోవడం�
అమెరికాలో ఉద్యోగాలు చేయాలని కలలు గంటున్న భారత యువతకు బైడెన్ సర్కారు తీపికబురు చెప్పింది. అమెరికాలోని కంపెనీలు సులభంగా విదేశీ నిపుణులను నియమించుకునేందుకు వీలుకల్పిస్తూ నిబంధనల్లో పలు మార్పులు చేసింద
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో పొదుపు మంత్రాన్ని జపిస్తున్న టెక్ కంపెనీలు తమ నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకుంటున్నాయి. 2024 ప్రథమార్థంలో లేఆఫ్‌ల ద్వారా వేల మంది టెకీ
కాలం గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీలో మార్పులకు అనుగుణంగా నేటి సమాజంలో అనేక మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఉద్యోగాల తీరు, పని విధానాల్లో కూడా పలు మార్పులు వస్తున్నాయి.
తమ వినియోగదారులకు వాట్సాప్ ద్వారా ఓటీపీలు పంపించే విధానాన్ని అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా టెక్ కంపెనీలు క్రమంగా విరమించుకుంటున్నాయి. మళ్లీ పాత పద్ధతిలోనే ఎస్ఎంఎస్ల ద్వారా ఓటీపీలను పంప
Layoffs 2024 | ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడ్డాయి. ఇక కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోం�
టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడు ఊడిపోతాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. తాజాగా ఓ కంపెనీలో ఉద్యోగులందర్నీ రెండు నిమిషాల్లో తొలగించారు. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ ‘ఫ్రంట్‌డెస్క్' సీఈవో..
టెక్ కంపెనీలు భారీగా ఉద్యోగాల తొలగింపును కొనసాగిస్తున్నాయి. కొత్త ఏడాదిలో ఇప్పటివరకూ.. 51 టెక్ కంపెనీల్లో సుమారుగా 7,500 మంది ఉద్యోగుల్ని తొలగించారని ‘రాయటర్స్' వార్తా కథనం పేర్కొన్నది.
Google | టెక్ కంపెనీలలో ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. తాజాగా మరోసారి ఉద్యోగులు ఉద్వాసనకు టెక్ దిగ్గజం గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. సుమారు వెయ్యి మందిని ఇంటికి సాగనంపుతున్నట్టు ప్రకటించి
Bengaluru Techies: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే టెకీలకు బెంగుళూరు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా సిగ్నల్ జంప్ చేసే అప్పుడు ఆ ఉద్యోగి కంపెనీకి ఫిర్యాదు చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. ఓఆర్ఆర్, వైట్ఫ�