TDP President | గత వైసీపీ ఐదేండ్ల పాలనలో పరిశ్రమల్లో భద్రత గురించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని టీడీపీ ఏపీశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు.
Chandrababu | ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (ఆరోపించారు.
Chandra Babu | ఏపీలో అధికార పార్టీ వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టో కంటే కూటమి ప్రకటించిన మేనిఫెస్టో సూపర్ సక్సెస్‌గా ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu | ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నవరత్నాల పేరిట నవ మోసాలకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు.
Pawan Kalyan | ఏపీ సీఎం వైఎస్ జగన్(CM Jagan) కూటమి నాయకులను తిట్టిన కొలదీ ఇంకా బలంగా మారుతామే తప్ప బలహీన పడమని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు.
Chandra Babu | ఏపీలో వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలు స్వేచ్ఛగా బతికేందుకు టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయనున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ప్రకటించారు.