భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి చేదు అనుభవం ఎదురైంది. తన అద్భుత ఆటతీరుతో కోట్లాది మంది అభిమానుల మదిని దోచుకున్న విరాట్‌కు ఆస్ట్రేలియా గడ్డపై వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్గింది.
వన్‌డౌన్ ఆటగాడు రిలీ రాసో (56 బంతుల్లో 109; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) పూనకం వచ్చినట్లు రెచ్చిపోవడంతో టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తొలి విజయం నమోదు చేసుకుంది.
ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది.
Suryakumar Yadav sixer: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో అజేయంగా అతను 50 రన్స్ చేశాడు. అయితే ఏడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడతను. నోర్జా వేసిన లెగ్సై
ఉప్పల్‌లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య కీలకపోరు జరుగుతుంది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాదాపు మూడేండ్ల తర్వాత ఉప్పల్ మైదానంలో మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.
ఆలిండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ద డెఫ్ ఆధ్వర్యంలో కోయంబత్తూరులో జరిగిన దక్షిణ మం డలం బధిర టీ20 క్రికెట్ టోర్నీలో తెలంగాణ జట్టు విజేతగా నిలిచింది.
దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో జెమీమా పదో ర్యాంక్‌కు చేరుకోగా, స్మృతి మందన(4), షెఫాలీ వర్మ(6) ప�
స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (51; 4/33) అన్నీ తానై విజృంభించడంతో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక ముగిసిన తొలి పోరులో టీమ్ఇండియా 50 పరుగుల తేడా