Home
Sports
West Indies All Rounder Dwayne Bravo Became The First Bowler To Take 600 Wickets In T20is
బ్రావో @ 600
లండన్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వాన్ బ్రావో టీ20ల్లో 600 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ‘ది హండ్రెడ్’ టోర్నీలో నార్తర్న్ సూపర్ చార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో గురువారం ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు 29 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రిలీ రూసోను ఎల్బీగా అవుట్ చేసిన బ్రావో తరువాత శామ్ కరన్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి టీ20ల్లో 600వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rob Jetten | తండ్రి కాబోతున్న తొలి గే ప్రధాని.. 2027లో కలుద్దాం అంటూ భావోద్వేగ పోస్టు!
Asian Para Games: మెన్స్ షాట్‌పుట్‌లో సచిన్‌కు గోల్డ్.. భారత్ పోడియం స్వీప్
నవరాత్రి వేడుకల్లో మాళవిక మోహనన్ సందడి.. రాయల్ లుక్‌లో ఫొటో గ్యాలరీ!
Presm Sagar Rao | మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరుడిపై ప్రత్యర్థి వర్గం దాడి.. తాళ్లపేటలో ఉద్రిక్తత
Devi Padukone Singh | దసరా కానుకగా కూతురి ఫోటో షేర్ చేసిన దీపికా-రణవీర్.. పాప పేరు ఏదంటే?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

