టాప్-10లో జెమీమా
దుబాయ్: మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ టాప్-10లో చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రికెట్లో మెరుగైన ప్రదర్శనతో జెమీమా పదో ర్యాంక్‌కు చేరుకోగా, స్మృతి మందన(4), షెఫాలీ వర్మ(6) పది ర్యాంక్ల్లోపు ఉన్న ఇతర భారత బ్యాటర్లు. ఆస్ట్రేలియాకు చెందిన బెత్ మూనీ తిరిగి నంబర్‌వన్ ర్యాంక్ చేజిక్కించుకుంది. కామన్వెల్త్లో అయిదు ఇన్నింగ్స్‌లలో బెత్ మూనీ 179 పరుగులతో టాప్ ర్యాంక్‌కు చేరుకుంది.
గత ర్యాంకింగ్స్‌లో లానింగ్‌కు తన ర్యాంక్‌ను కోల్పోయిన మూనీ కామన్వెల్త్లో పాకిస్థాన్‌పై 70నాటౌట్, సెమీస్‌లో న్యూజిలాండ్‌పై 36, ఫైనల్లో ఇండియాపై 61 పరుగులతో రాణించింది. ఇటీవల ర్యాంకింగ్స్‌లో వెనుకంజవేసిన జెమీమా.. కామన్వెల్త్లో బార్బడోస్పై 56(నాటౌట్), సెమీస్‌లో ఇంగ్లండ్‌పై 44(నాటౌట్), ఫైనల్లో ఆస్ట్రేలియాపై 33 పరుగులతో మొత్తంగా 146 పరుగులతో సత్తాచాటింది. కేవలం మందన(159) మాత్రమే జెమీమా కంటే ఎక్కువ పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Jemima
- shefali
- Smriti Mandana
- t20
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

