PAK vs SCO | ఈ టోర్నీలో సూపర్-12 దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడని పాకిస్థాన్, ఒక్క మ్యాచ్ కూడా గెలవని స్కాట్లాండ్ మధ్య షార్జా వేదికగా మ్యాచ్ జరుగుతోంది.
NZ vs AFG | ఆఫ్ఘనిస్థాన్‌పై కివీస్ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్ చేరే రెండు జట్లు ఖరారయ్యాయి. ఇప్పటికే నాలుగు విజయాలతో పాకిస్థాన్ సెమీస్ చేరింది.
NZ vs AFG | స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఆఫ్ఘన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17)
NZ vs AFG | స్వల్పలక్ష్య ఛేదనలో కివీస్ బ్యాట్స్‌మెన్ రాణిస్తున్నారు. ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (28), డారియల్ మిచెల్ (17) ఆ జట్టుకు శుభారంభం అందించారు.
NZ vs AFG | ఆఫ్ఘనిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. సౌథీ వేసిన బంతిని స్ట్రైట్‌గా ఆడేందుకు ప్రయత్నించిన ఆఫ్ఘన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ (14).. సౌథీకే క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
AFG vs NZ | న్యూజిల్యాండ్‌తో మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టడంతో కష్టాల్లో కూరుకుపోయిన ఆఫ్ఘనిస్థాన్ జట్టును యువ బ్యాట్స్‌మెన్ నజిబుల్లా జద్రాన్
AFG vs NZ | కీలకమైన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ బ్యాటింగ్ లైనప్ తడబడుతోంది. ఓపెనర్లిద్దరూ తక్కువ స్కోర్లకే వెనుతిరిగి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుంటాడనుకున్న
AFG vs NZ | కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ బౌలర్ ఆడమ్ మిల్నే ఆఫ్ఘన్‌కు తొలి షాకిచ్చాడు.
AFG vs NZ | టీ20 ప్రపంచకప్‌లో న్యూజిల్యాండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. అబుధాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్.. టీమిండియా సెమీస్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.
ENG vs SA | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జాలో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ముందు ఇంగ్లండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తొలుత టాస�
SA vs ENG | టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా షార్జా వేదికగా ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్�