బుమ్రా లేకుండానే.. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరం
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌నకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.
న్యూఢిల్లీ: గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. టీ20 ప్రపంచకప్‌నకు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. వెన్ను నొప్పి కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మెగాటోర్నీ వరకు కోలుకొని తిరిగి వస్తాడని అభిమానులు ఆశించినా.. అతడి గాయం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పట్లో అది సాధ్యపడదని జై షా తెలిపాడు. ‘బీసీసీఐ వైద్య బృందం సలహా మేరకు అతడిని టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి తప్పించాం’ అని జై షా సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. అతడి స్థానంలో ప్రస్తుతానికి ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. స్టాండ్‌బై ఆటగాడిగా ఉన్న మహమ్మద్ షమీ, దీపక్ చాహర్‌లో ఒకరికి చాన్స్ దక్కనుండగా.. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్లో ఒకరు స్టాండ్‌బైగా ఎంపికయ్యే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

