మరి కొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ మొదలవుతోంది. ఈ ఫార్మాట్లో వికెట్లు తీసే బౌలర్ల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా.. టపటపా రెండు వికెట్లు పడ్డాయంటే విజేత ఎవరో చెప్పడం కష్టం. ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య (ఐసీసీ).. ఈ పొట్టి ప్రపంచకప్‌లో ఒక్కో జట్టులో అత్యంత ప్రమాదకరమైన స్ట్రైక్ బౌలర్లను ఎంపిక చేసింది. మెగా టోర్నీలో పాల్గొనే 16 జట్లలో ఒక్కో జట్టు నుంచి ఇద్దరు స్ట్రైక్ బౌలర్లను పేర్కొంటూ ఒక జాబితా విడుదల చేసింది. ఒకసారి ఆ జాబితాను పరిశీలిస్తే..
రషీద్ ఖాన్
ముజీబ్ ఉర్ రెహ్మాన్
భువనేశ్వర్ కుమార్
యుజ్వేంద్ర చాహల్
లుంగి ఎన్గిడీ
తబ్రయిజ్ షంసీ
జోష్ హాజిల్‌వుడ్
ఆడమ్ జంపా
ట్రెంట్ బౌల్ట్
లచలాన్ ఫెర్గూసన్
వానిందు హసరంగ
మహీష్ తీక్షణ
మార్క్ వుడ్
రీస్ టాప్లే
మహమ్మద్ వాసిమ్
హారీస్ రవూఫ్
షకీబ్ అల్ హసన్
ముస్తాఫిజుర్ రెహ్మాన్
ఓబెడ్ మెకాయ్
జేసన్ హోల్డర్
జోష్ లిటిల్
మార్క్ అడయార్
ల్యూక్ జాంగ్వే
టెండాయ్ ఛతారా
జాన్ ఫ్రైలింక్
జేజే స్మిత్
మార్క్ వ్యాట్
సఫయాన్ షరీఫ్
ఫ్రెడ్ క్లాసెన్
బ్రాండన్ గ్లోవర్
జహూర్ ఖాన్
జునైద్ సిద్దిఖీ