టీమిండియా డెత్ బౌలింగ్ ఎక్స్పర్ట్ హర్షల్ పటేల్‌ను క్రీడాభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. గాయంతో కొంతకాలం జట్టుకు దూరమైన అతను.. పునరాగమనంలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆడిన ప్రతి మ్యాచులోనూ భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. సోమవారం నాడు వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చాడు. అతను వేసిన చివరి ఓవర్లో 10వ నెంబర్ ఆటగాడు కూడా 18 పరుగులు రాబట్టాడు.
ఇది చూసిన నెటిజన్లు హర్షల్ బౌలింగ్ సత్తా చెప్పడానికి ఇది చాలదా? అని ప్రశ్నిస్తున్నారు. అతనో ఐపీఎల్ ఫ్రాడ్ అని, ఈసారి హర్షల్ వల్లనే టీమిండియా ప్రపంచకప్ చేజార్చుకుంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ షమీ కూడా హర్షల్ పటేల్ ఆడినన్ని మ్యాచులు ఆడకపోవడం గమనార్హం.
ఇదే విషయాన్ని ఎత్తిచూపుతున్న నెటిజన్లు.. ఇంత చెత్తగా బౌలింగ్ చేస్తున్న హర్షల్ పటేల్‌కు ఇన్ని అవకాశాలు ఇవ్వడమేంటని? షమీ కన్నా ఎక్కువ టీ20 మ్యాచులు ఆడించటం ఏంటని నిలదీస్తున్నారు. ఈ క్రమంలోనే హర్షల్ పటేల్ పేరు ట్విట్టర్లో తెగ ట్రెండ్ అవుతోంది. అతన్ని నెటిజన్లు ‘రన్ మెషీన్ హర్షల్’ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. అతని స్థానంలో రాణిస్తున్న దీపక్ చాహర్‌ను తీసుకోవాలని సూచిస్తున్నారు.
Rishabh Pant over Sanju in T20is in Australia just doesn't add up and the other is FRAUD HARSHAL PATEL..
Harshal Patel is going for 50 runs against a domestic side …Western Australia 🤣🤣..
Everyone can see it but not @BCCI 😑 #T20WC2022 #WarmUpMatch pic.twitter.com/x43EruhUIw— Ripunjay Mansinghka (@Ripunjay_404) October 10, 2022
Harshal Patel after getting smashed by Australia, South Africa and Western Australia batters in last 1 month. #HarshalPatel #T20WC #RohitSharma𓃵 #ViratKohli #T20WC2022 #T20WorldCup pic.twitter.com/aUoahf9HNs
— Cricket Star (@CricketStar24x7) October 10, 2022
RUN MACHINE HARSHAL PATEL NEVER DISAPPOINT US. 49(4 OVERS) VS WESTERN AUSTRALIA.
WORLD CUP MAI INDIA TOH GAYI 😭.@academy_dinda will so proud of him.#HarshalPatel #T20WC2022 pic.twitter.com/g6Xpexq3Bh— DHONI 07 (@HARSHAL17371828) October 10, 2022
Harshal Patel last few T20i matches-
1/54 (4)
1/24 (3)
1/34 (4)
2/35 (4)
0/49 (4)
0/32 (2)
1/18 (2)
2/26 (4)
0/45 (4)
0/49 (4)
1/49 (4) – Today’s practice match— All About Cricket (@allaboutcric_) October 10, 2022
Most runs conceded in a calendar year in T20Is:
650 – Harshal Patel 🇮🇳 in 2022
637 – Haris Rauf🇵🇰 in 2021
599 – Shaheen Afridi🇵🇰 in 2021
587 – Andrew Tye🇦🇺 in 2018Harshal's economy of 9.39 so far this year, is the highest among top-30 bowlers of this list.#INDvSA
— Kausthub Gudipati (@kaustats) October 5, 2022
Harshal Patel, what a find for India. #INDvSA#INDvsSAT20I pic.twitter.com/Evim65n9df
— Avinash (@imavinashvk) October 2, 2022