Abhishek Sharma : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) ఉప్పల్ స్టేడియంలో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 15 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
IPL 2026 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad స్క్వాడ్‌లోకి కొత్త పేసర్ వచ్చాడు. గాయంతో టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్ కొయెట్జీ(Gerald Coetzee)ని సన్‌రైజర్స్ తీసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ ద్వారా ఇద్దరు మేలిమి ముత్యాల్లాంటి బౌలర్లు ఈ ప్రపంచానికి పరిచయమయ్యారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన ఆ ఇద్దరు క్రికెటర్లు దేశ దృష్టిని తమ వైపునకు త�
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా లీగ్‌కు పూర్తిగా దూరమైన బ్రెండన్ కార్స్ స్థానంలో శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశనకకు తీసుకున్నారు. సరిగ్గా లీగ్ ప్రారంభానికి ముందు నెట్
IPL Star : ఒక్క మ్యాచ్‌తో ప్రపంచానికి పరిచయమైన ఆటగాళ్లు, ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లు చాలామందే. అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో ఔరా అనిపించిన షకీబ్ హుస్సేన్(Shakib Hussain) కూడా ఈ జాబితాలో చేరిపోయాడు.
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుస ఓటముల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా..కాపాడుకోలేక ఓటమివైపు నిలుస్తున్నది.
ఐపీఎల్లో తొలి మ్యాచ్ పరాజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ తమ రెండో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటిన ఆ జట్టు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వారి సొంతగడ్డపైనే చిత్తుచేసి టైటిల్�
సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. వెన్నునొప్పి గాయంతో ఐపీఎల్ తొలి దశ మ్యాచ్‌లకు దూరమైన కమిన్స్ వైద్య పరీక్షల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు.
దేశవాళీ క్రికెట్లో సత్తాచాటుతున్న తెలంగాణ ప్లేయర్లపై సన్‌రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) చిన్నచూపు చూస్తున్నదని టీడీసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు.
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ రానే వచ్చింది. మండు వేసవిలో ఇంటిల్లిపాదిని అలరించేందుకు అన్ని హంగులతో ఐపీఎల్ ముస్తాబైంది. సొంతగడ్డపై ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ విజయాన్న�
ఐపీఎల్-19 ప్రారంభానికి ముందే గాయపడి టోర్నీ కి దూరమైన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పేసర్ ఆకాశ్ దీప్ స్థానాన్ని ఆ ఫ్రాంచైజీ సౌరభ్ దూబేతో భర్తీ చేసింది. 28 ఏండ్ల ఈ విదర్భ బౌలర్ ఇప్పటికీ ఐపీఎల్లో ఆడ�
Salil Arora : ఐపీఎల్ మెరుపులతో భారత జట్టు జెర్సీ వేసుకోవాలని కలలు కంటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ యువకెరటం సలీల్ అరోరా (Salil Arora) త్వరలోనే ఈ జాబితాలో చేరేలా కనిపిస్తున్నాడు.
IPL 2026 : వరల్డ్‌కప్ హీరో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మాజీ ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు తాత్కాలిక సారథిగా ఎంపికవ్వడం. అంతేకాదు.. పదికి పది జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్సీ వహించనుండడం మరో విశేషం.