మన నస్రుద్దిన్ ఓపారి ఏదో పనివడి అడివి అవుతలున్న ఊరికి వోయిండు. ఆ ఊరికి పోవుడు.. ఆ పేరు ఇనుడు అదే తొలుత! అక్కడ మనోనికి ఎవలు ఎర్కలేదు. ఏం జెయ్యాలెనో సుత తొయ్యలేదు.
మన తిక్క శంకరయ్య ఒకపారి పొరుగూరికి వోయిండు. ఆడ ఆ ఊరి పటేలు ఇంట్ల లగ్గమైతంది. ఈడు కూడా సుట్టాలతోని తాగుకుంట, తినుకుంట మస్తు కుషీగున్నడు. అచ్చినోళ్లందరికీ ఒగలకొగలకు మాటలు గలిశినయి. అంతట్లకే మానోడు లేసి.. “నే�
బడిలో గణగణమని మోగింది లాంగ్ బెల్. ‘పొలో’మని పిల్లోళ్లు బడినుంచి పరుగులు తీస్తూ బయటికి వచ్చారు.గంగమ్మ గుడికాడ గొర్రె ఒకటి పరిగెత్తుతా వస్తా ఉంది. గొర్రె కాలుకు అడ్డంగా తన కాలు పెట్టినాడు ఆరు చదివే గోవి�
ఇల్లు మన భారతీయులకు ఓ నీడ మాత్రమే కాదు. స్వర్గం తర్వాతి స్థానం. పూరిపాకల నుంచి అపార్టుమెంట్ల దాకా ఎన్ని మార్పులు వచ్చినా... ఇంటి మీద మన సెంటిమెంట్ మాత్రం మారలేదు. కానీ, ఆ ఇల్లు ‘ఎంత సురక్షితం?’. ఇది గట్టిగా క�
నగరానికి ఒకవైపు సబ్అర్బన్గా.. మరోవైపు పంట పొలాలు ప్లాట్లుగా మార్చుకుంటున్న గ్రామం అది! మూతి గుడ్డలు ఇంకా తొలగకున్నా.. ‘అన్‌లాక్' మొదలైంది. జాతీయ రహదారికి ఆనుకొని కార్పొరేట్ కళాశాలలు, కొత్తకొత్త రియల్�
కరోనా కాలం.. ఎన్నో ఊహించని మార్పులు తెచ్చింది. రోడ్డు మీద ఎవర్ని చూసినా మాస్కుతోనే కనిపిస్తున్నారు. ‘ఇంతకీ ఆనందరావు గారు ఎక్కడ ఉన్నారో, ఏమో!’ అనుకుంటూ.. గురుద్వారా బస్టాపు దగ్గర కారు ఆపాను. సన్నని తుంపరలో.. గ
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్‌ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్' వైపు కదిలాను.