CM Revanth Reddy | మా ఊర్లో స్కూల్ ఉంది కానీ అంగన్వాడీ టీచర్ లేదు సార్.. సీఎం రేవంత్ రెడ్డితో మహిళ
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొరాఠి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో స్థానిక మహిళ ఒకరు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి అక్కడున్న సమస్యలు తీసుకువెళ్లింది. సార్ మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, ఆయమ్మ లేదు. మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నా సార్.. మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవని సదరు మహిళ సీఎంతో తన బాధలు చెప్పుకున్నది.
అంగన్వాడీలో స్థానికులకే అవకాశం ఇవ్వాలి సార్ అంటూ విజ్ఞప్తి చేసింది. మహిళ చెప్పిన సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క, అధికారులకు సూచించారు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితి ఎలా ఉందో సదరు మహిళ మాటలతో సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మా ఊర్లో స్కూల్ ఉంది కానీ దాంట్లో అంగన్వాడీ టీచర్ లేదు, మా ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు లేవని రేవంత్ రెడ్డికి తన బాధలు చెప్పుకున్న మహిళ pic.twitter.com/0MhCVZZQrh
— Telugu Scribe (@TeluguScribe) June 1, 2026
Read Also :
Viral News | గర్భిణి అయిన భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ని అడ్డగించిన వ్యక్తి..!
Maganuru | జోరుగా మొరం మట్టి దందా.. పట్టించుకోని అధికారులు
Rashmika | జపాన్ ట్రిప్తో మళ్లీ వార్తల్లో రష్మిక మందన్న.. ఫోటోల్లో కనిపించిన ‘స్పెషల్ పర్సన్’పై చర్చ!
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

