ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోగురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. బోధన్ పట్టణంలో వడగండ్లు కురిశాయి. మధ్యాహ్నం వరకు పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది
చిన్నారులు చదువుతోపాటు పలు ఆటల్లో రాణించేందుకు జీహెచ్ఎంసీ ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. గ్రేటర్ వ్యాప్తంగా పిల్లలతో ఈ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి
చిన్న వయస్సులో పెద్ద ఆలోచనతో అన్నా, చెల్లెలు అందరి మన్ననలు పొందుతున్నారు. మెదక్ జిల్లా హవేళీఘనపూర్కు చెందిన రాజు, నర్సమ్మ దంపతులు. వీరు హైదరాబాద్‌లో పనిచేస్తూ జీవిస్తున్నారు
ఎండాకాలం.. కోళ్లకు మృత్యుకాలం! ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అధిక ఉష్ణోగ్రతలు ‘వేడి’తో చనిపోతున్న మూగజీవాలు సరైన రక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు ఎండాకాలం.. కోళ్లపాలిట మృత్యుకాలంగా మారుతున్నది. తీవ్రమైన వేడి..
Watermelon Health benefits | ఎండకాలం అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం క�
అసలే వేసవి కాలం.. ఉష్ణోగ్రత రోజురోజుకు తీవ్రమవుతున్నది. పాఠశాలలకు సెలవులు కావడంతో ఎండ ప్రతాపం తెలియని చిన్నారులు ఆటల్లో మునిగి తేలేందుకు ఉత్సాహం చూపుతారు. భానుడి భగభగకు ఏమాత్రం వెరవక ఎండలో ఆటలాడి అనారోగ
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. బయటి ఉష్ణోగ్రతలకు తోడు ఒంట్లో కూడా వేడి పెరిగిపోతుంది. ఈ సీజన్లో చాలామంది అజీర్ణం, ఆకలి లేకపోవడం, డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, అలసట, చెమటకాయలు
కొత్త ఊరు, సరికొత్త వాతావరణం, కొంగొత్త అనుభవాలు.. వేసవిలో అనుభవాలు మది నిండా దాచుకోవడం అవసరమే. బ్యాగ్ సర్దుకుని విహారానికి వెళ్తే మనసుకు, శరీరానికి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. అందుకే ఈ వేసవిలో ఓ టూర్ ప్లాన�
ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ వినియోగం సర్వ సాధారణమైంది. ఒక్క పూట గ్యాస్ లేకపోతే వంట చేసేందుకు తంటాలు పడాల్సి వస్తున్నది. గృహిణులు వంట చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పా టిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చని
వేసవిలో వాహనం జాగ్రత్త!. వేసవిలో వాహనాలను ఎండలో పార్కింగ్ చేయడంతో జరిగే ప్రమాదాలు ముందుగా తెలుసుకోవడంతో ధన, ప్రాణ నష్టాలు కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చెరువుగా పేరొందిన షాబాద్ పహిల్వాన్ చెరువు మండుటెండల్లో సైతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నది. మిషన్ కాకతీయలో భాగంగా దీనిని మినీట్యాంక్ బండ్‌గా మార్చేందుకు ప్రభ�
విద్యుత్ కోతలతో దేశంలోని పలు రాష్ర్టాలు అంధకారంలో మగ్గుతున్నాయి. ఫవర్ హాలిడేలు ప్రకటిస్తున్నాయి. అనేక పరిశ్రమలు మూత పడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నిరంతర విద్యుత్ సరఫరా
హైదరాబాద్ : ఓ వైపు మండుటెండలు.. మరో వైపు ఈదురుగాలులు.. ఇంకోవైపు అకాల వర్షాలు.. ఇలా భిన్నరకాల వాతావరణంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రతకు వృద్ధులు, పసిపిల్లలు వడదెబ్బకు గురవుతున్న�
Summer Air Cooler | ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది. గతంతో పొలిస్తే ఈసారి వేడే కాదు ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్ కొనేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండని చెబు