కోల్‌కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమబెంగాల్ అట్టుడికింది. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మ�
Arogya Shree services | ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యవసర సేవలను మినాహాయించి అన్ని సేవలను నిలిపివేశారు.
రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల మూడు రోజుల పోరాటానికి ప్రభుత్వం దిగివచ్చి డిమాండ్లను పరిష్కరించింది. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ బుధవారం ప్రకటించింది.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్‌లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె (Junior Doctors Strike) కొనసాగుతున్నది. సోమవారం వైద్యారోగ్య శాఖమంత్రితో చర్చలు అసంపూర్ణంగా ముగియడంతోపాటు డీఎంఈతో చర్చలు విఫలమవడంతో సమ్మె యథాతథంగా కొనసాగుతున్న�
జూనియర్ డాక్టర్లు తలపెట్టిన నిరవధిక సమ్మెతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవడంతో జూడాలు ఇటీవల ఇచ్చిన సమ్మె నోటీసు ప్రకారం సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరవధ�
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఐదు నెలలుగా బకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కోటగిరి పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.