Donald Trump : హార్ముజ్ జలసంధి వద్ద భారత నౌకలపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి ఇరాన్ పనే అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, ఈ దాడి ఆమోదయోగ్యం కాదని ట్రంప�
హొర్ముజ్ జలసంధిని గురువారం నుంచి మూసివేసినట్టు ఇరాన్ మిలిటరీ ప్రకటించింది. ట్యాంకర్లు, వాణిజ్య నౌకల రాకపోకలు నిలిపివేశామని, తమ ఆదేశాలను ధిక్కరించి ఏ నౌకైనా జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తే దానిపై కాల
Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా (0.9 శాతం) లాభాల బాటపట్టగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్వల్పంగా (0.12 శాతం) నష్టపోయింది. అమ్మకాల ఒత్తిడి కారణంగా ఇలా మిశ్రమ ఫ�
Donald Trump : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితుతులు ఏర్పడ్డాయి. ఇరాన్‌పై అమెరికా దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. అమెరికా వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ డ్రోన్�
Apache Helicopter: అమెరికా సైన్యానికి చెందిన అపాచీ అటాక్ హెలికాప్టర్ .. హోర్ముజ్ జలసంధి వద్ద కూలింది. ఆ హెలికాప్టర్లో ఉన్న ఇద్దరు సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మ�
Hardeep Puri : దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుతుండటంతో కేంద్రంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర చమురు, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు.
Bab El Mandeb | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రస్థాయికి చేరాయి. లెబనాన్ (Labenon) లో ఇజ్రాయెల్ (Israel) సైనిక చర్యలకు ప్రతిగా కీలకమైన బాబ్ అల్-మందెబ్ (Bab El Mandeb) జలసంధిని అడ్డుకుంటామని ఇరాన్ (Iran) హెచ్చరించింది. హర్మూజ్ �
US-Iran : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇరాన్‌పై అమెరికా మళ్లీ భీకర దాడులకు దిగింది. ఇరాన్ డ్రోన్లను కూల్చివేసిన అనంతరం అమెరికా దళాలు బుధవారం ఇరాన్ సైనిక స్థావరంపై తాజాగా రక్షణాత్మక దాడులు జరిపినట్లు అమెరికా అధికారులు తెలిపారు. హొర్ముజ్ �
Iran Attack | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే.. అమెరికా-ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు�
US vs Iran | ఇరాన్ (Iran) పై అగ్రరాజ్యం అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యూఎస్ దళాలు (US forces) లక్ష్యంగా చేసుకున్నాయి. జలసంధి సమీపంలో ఉన్న అమెరికా (USA) బలగాలకు, నౌకల ర�
ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదేపదే ప్రకటించిన కేంద్రం.. ఎన్నికలు ముగిశాక వరుసగా ధరలు పెంచుకుంటూ పోతున్నది. తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 2.61, డీజిల్‌పై లీటర్‌కు రూ. 2.71 చొప�
Donald Trump | ఇరాన్ (Iran) తో ఒక విస్తృత శాంతి ఒప్పందం (Peace deal) దాదాపు ఖరారైందని అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఈ ఒప్పందం తుది దశలో ఉందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలి�
Marco Rubio : ఇరాన్ అణ్వాయుధం కలిగి ఉండటానికి ఎంతమాత్రం అంగీకరించబోమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. తమకు యురేనియం అప్పగించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు.
హొర్ముజ్ జలసంధి మూసివేత కొనసాగితే అత్యంత దారుణమైన పరిస్థితిలో అంతర్జాతీయంగా ముడి చమురు ధర 200 డాలర్లకు చేరుకొంటుదని గ్లోబల్, డాటా, మార్కెటింగ్ రీసెర్చి సంస్థ ఉడ్ మెకంజీ తాజాగా ఒక నివేదికలో హెచ్చరించ�