ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ టూర్.. సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్టీ సమావేశానికి హాజరవ్వడంతోపాటు కేంద్ర మంత్రిని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.
- జల్‌శక్తి శాఖ మంత్రితో భేటీ
- జల వివాదాలపై వినతి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. పార్టీ సమావేశానికి హాజరవ్వడంతోపాటు కేంద్ర మంత్రిని కలిసి పలు విజ్ఞప్తులు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన, అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో జరిగిన కాంగ్రెస్ వరింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. దేశంలో ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ తదితర అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్న ఈ సమావేశం సాదాసీదాగా జరిగినట్టు తెలిసింది.
సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న కృష్ణా, గోదావరి జలాల పంపకాలు, పెండింగ్ ప్రాజెక్టుల అనుమతులపై చర్చించినట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

