Donald Trump : హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు, నౌకల రవాణా సజావుగా జరిగేందుకు ప్రపంచ దేశాలు తమ యుద్ధ నౌకల్ని పంపాలని ట్రంప్ కోరాడు. హోర్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల, సముద్ర రవాణాలో అత్యంత కీలకం.
LPG Shortage : దేశంలో ఎల్పీజీ కొరత లేదని, మన అవసరాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కేంద్రం ప్రకటించింది. అయితే, కొరత వస్తుందేమోనన్న భయంతో ప్రజలు ఎక్కువగా బుకింగ్స్ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కేంద్రం తెలి�
Strait of Hormuz : హోర్ముజ్ జల సంధిలో ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మరణించారని కేంద్రం వెల్లడించింది. మరొకరు గల్లంతయ్యారు. అలాగే శుక్రవారం మరో భారత నౌక ఈ జలసంధిని దాటింది.
Mojtaba Khamenei | ఇరాన్ అమరవీరుల ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ కొత్త సుప్రీం నాయకుడు మోజ్తాబా ఖమేనీ ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను మూసివేయాలని పిలుపునిచ్చారు. హార్ముజ్ జలసంధిని మూసేస్తామని �
First oil tanker reaches India | భారతీయ కెప్టెన్ నేతృత్వంలోని ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా భారత్ చేరింది. అయితే ఇరాన్ దాడులు చేస్తున్న ప్రమాదకర హార్మూజ్ జలసంధిని దాటేందుకు ‘గోయింగ్ డార్క్’ వ్యూహన్ని అనుసరించింది.
First oil tanker reaches Mumbai | అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇరాన్ ఆధీనంలోని హార్మూజ్ జలసంధిని ఒక ఆయిల్ ట్యాంకర్ సురక్షితంగా దాటింది. క్షిపణులు,
Indian Vessels : ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి.
Thai Cargo Ship : ఇండియాలోని గుజరాత్‌కు వస్తున్న థాయ్ కార్గో షిప్‌పై హోర్ముజ్ జలసంధి వద్ద బుధవారం దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో షిప్పులోని కొందరు సిబ్బందిని ఒమన్ నావికా దళం రక్షించింది.
US Central Command: హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న సుమారు 16 మైన్‌లేయింగ్ నౌకలను పేల్చినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేస
Donald Trump | అగ్రరాజ్యం అమెరికాపై ఇరాన్ ధిక్కార స్వరం మరింత పెంచింది. ఇరాన్ కొత్త సుప్రీం మొజ్తబా ఖమేనీ ప్రశాంతంగా జీవిస్తారన్న నమ్మకం తనకు లేదని, తన నియామకం పట్ల ఆయన సంతోషంగా లేరని అమెరికా అధ్యక్షుడు ట్రంప్�
Donald Trump | ఇరాన్ ఏమన్నా అతిగా వ్యవహరించినా, అమెరికా-ఇజ్రాయెల్ లక్ష్యాలపై మరిన్ని దాడులకు దిగినా వ్యూహాత్మకంగా కీలకమైన హొర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చ�
GPS Jamming | విస్తరిస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన కార్గో నౌకలు, చమురు ట్యాంకర్లు, ఇతర నౌకల గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్) సామర్థ్యాలు మన సెల్ ఫోన్లో ఉన్న జీపీఎస్ కన్నా దారుణంగ�
Indian ships: హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలను అడ్డుకోవడం లేదని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయీద్ ఖటిబ్జాదే తెలిపారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలను ఎందుకు దాడి చేస్తున్నారో �
Strait of Hormuz | శ్చిమాసియాలో ఇరాన్ (Iran) కు, ఇజ్రాయెల్ (Israel)-అమెరికా (USA) బలగాలకు మధ్య యుద్ధం జోరుగా సాగుతోంది. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం (Middle East) దద్దరిల్లుతోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా బలగాలు తమపై దాడులు చేసి �
ముడి చమురు, సరుకు రవాణాకు అత్యంత కీలకమైన హొర్ముజ్ సముద్ర మార్గాన్ని తెరుస్తున్నట్టు ఇరాన్ ప్రకటించింది. అయితే ఇది కేవలం చైనా కోసమేనని స్పష్టం చేసింది.