Home
SP Janaki Sharmila
SP Janaki Sharmila
-
"చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.."
4 months agoప్రతి పోలీసు ఉద్యోగి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని.. బెట్టింగులు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. శనివారం నిర్మల్ జిల్లా కేంద్రంల�"బాసర ఆలయ కేసును ఛేదించిన పోలీసులు"
4 months agoబాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాలకు చెందిన పల్లపు ఏడు కొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ �"బాసర మహంకాళీ ఆలయంలో చోరీ"
5 months agoనిర్మల్ జిల్లా బాసరలోని మహంకాళీ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం రాత్రి అమ్మవారి అనుబంధ మహంకాళీ ఆలయం తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు అమ్మవ�"సమష్టి కృషి ఫలితమే స్కోచ్ అవార్డు.. సన్మాన వేడుకలో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల"
7 months agoపోలీసులందరి సమష్టి కృషి ఫలితంగానే ‘పోలీస్ అక్క’ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపుగా స్కోచ్ అవార్డు రావడం సంతోషకరమని నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల అన్నారు."ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన"
8 months agoనిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మృతి చెందిన విద్యార్థిని తేజస్విని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ 500 మందికిపైగా విద్యార్థులు"ట్రిపుల్ ఐటీలో గందరగోళం"
8 months agoనిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మంగళవారం రాత్రి నుంచి దాదాపు 500 మందికిపైగా విద్యార్థులు అడ్మినిష్ర్టేషన్ భవనం, వీసీ గెస్ట్‌హౌస్ ఎదుట ఆందోళన చేసి రాత్రి అక్కడే బస చేశారు."మొరం తవ్వకాలపై ఉక్కుపాదం"
8 months agoనిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న మొరం తవ్వకాలపై ఈ నెల 12వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ లో ‘మొరంపై కన్ను.. అధికారులే దన్ను’ శీర్షికన ప్రచురితమైన కథానికి జిల్లా అధికార యంత్రాంగం కదిలిం ది."Nirmal SP | వాహనదారులకు రక్షణ కవచంగా హెల్మెట్ : నిర్మల్ జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల"
9 months agoNirmal SP | వాహనదారులకు రక్షణ కవచంగా హెల్మెట్ కాపాడుతుందని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు."నిర్మల్‌లో అడుగడుగునా నిఘా"
1 year agoనిర్మల్ పట్టణంలో శనివారం గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డా.జానకీ షర్మిల తెలిపారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలో గణేశ�"ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి.. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల"
1 year agoవినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సూచించారు."గల్లంతైన వ్యక్తి కోసం డ్రోన్లతో గాలింపు"
1 year agoకడెం ప్రాజెక్టు గేట్ల కింద శనివారం చేపల వేటకు వెళ్లి గల్లంతైన గంగాధర్ కోసం ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్, కలెక్టర్ అభిలాష"రాత్రంతా అడవిలోనే.."
2 years agoఅడవిలో తునికాకు సేకరణకు వెళ్లి దారి తప్పిపోయి నలుగురు మహిళలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. కారడవిలో నలుగురు మహిళలు దారితప్పి తప్పిపోగా జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మహిళల ఆచూకీ కన�"మెప్మాలో గోల్మాల్"
2 years agoమహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి ద్వారా సర్కారు రుణాలు ఇస్తున్నది. ఈ రుణాలను సంఘాల సభ్యులు చెల్లిస్తుండగా.. ఆర్పీలు మాత్రం ప్రభు త్వ ఖాతాలో జమ చేయడం లేదు."మహిళా పోలీసులకు పెట్రోకార్ విధులు"
2 years agoప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ ఎస్పీ జానకీషర్మిల ఓ కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్ డ్యూటీలకే పరిమితమైన మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను జన"144 సెక్షన్ అమలు"
2 years agoఎమ్మెల్సీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్‌ను విధింతాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి















