Lok Sabha Elections | లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024)కు ఆరో విడత పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఓటు హక్కు వినియోగించుకుం�
జూన్ 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఎలా పిలుస్తారని, ఆమె ఏ హోదాలో తెలంగాణాకు వస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.
Jagadish Reddy | సోనియా గాంధీని(Sonia Gandhi) ఏ హోదాలో రాష్ట్రానికి పిలుస్తారు? తెలంగాణ రాష్ట్రం మళ్లీ పరాయి పాలనలోకి(Colonial rule) వెళ్లిందని సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish Reddy )ఆవేదన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదేనని రాష్ట్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని ఆదేశించింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనలను అనుసర�
Loksabha Elections 2024 : రాయ్‌బరేలిని వదిలివేసిన కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇప్పుడు తన కుమారుడు రాహుల్ గాంధీ కోసం ప్రజలను ఓట్లు అడుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Sonia Gandhi | కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తన కుమారుడ్ని మీకు అప్పగిస్తున్నానని అక్కడి ప్రజలతో అన్నారు.
రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్మల్ సభలో పట్టపగలే పచ్చి అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �