Bengaluru Rain | బెంగళూరులో ఆదివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రోడ్లపైకి వరద నీరు చేరింది. నగరంలోని కేఆర్కే సర్కిల్లోని అండర్‌పాస్ వద్ద వర్షం నీటిలో కారు చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్క�
వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు హీరో శర్వానంద్. రక్షితతో ఆయన వివాహం జూన్ 3వ తేదీన రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. అక్కడి లీలా ప్యాలెస్‌లో వివాహ వేడుకను నిర్వహించబోతున్నారు.
ఒక వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిపై 2 శాతం వడ్డీతో లాభాలొస్తున్నాయంటే అది నమ్మశక్యంగా ఉం టుంది..అలా కాకుండా పెట్టిన పెట్టుబడిపై మొదటి నెల నుంచే 5 నుంచి 50 శాతం లాభాలొస్తాయం టూ ఎవరైనా చెప్పారంటే అది పక్కా మోసం
Cyber Fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్య జనమే కాకుండా.. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు సైతం కేటగాళ్ల బారినపడుతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా.. బురిడీ కొట్టించి ఖాతాల్లో నుంచి సొత్తును లూటీ చేస్త�
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhrapradesh) తిరుపతిలో (Tirupati) దారుణం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం గుంగుడుపల్లెలో దుండగులు కారుపై పెట్రోల్‌పోసి నిప్పంటించారు. దీంతో అందులో ఉన్న ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
పని ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software engineer) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని (AP) గుంటూరు (Guntur) జిల్లాకు చెందిన వినోద్ కుమార్ హైదరాబాద్ (Hyderabad) పుప్పాలగూడలో సాఫ్ట్వేర్ ఇంజినీ
Hyderabad | హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. ఇద్దరు బిడ్డలకు సైనేడ్ తాపించిన తల్లిదండ్రులు తర్వాత వారూ సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారులు ఇద్దరు మెదడు సంబంధ వ్యాధులతో బా�
టాలీవుడ్లో మరో హీరో బ్యాచ్‌లర్ లైఫ్నకు ముగింపు పలుకుతున్నారు. హీరో శర్వానంద్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రాజకీయ నేత మనవరాలిని ఆయన పెండ్లి చేసుకోబోతున్నారు.
తాను మరణిస్తూ నలుగురికి కొత్త జీవితాన్నందించాడు ఆ యువకుడు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా వెలగటోడుకు చెందిన పసల వీర వెంకట వరప్రసాద్ (28) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బ్రెయిన�
ఆమె ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అయినా జాతకాలపై అపార నమ్మకం. అదే ఆమెను బురిడీ బాబా చేతిలో రూ.47 లక్షలకు మోసపోయేలా చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఆ యువతి యూపీ ఘజియాబాద్‌లో ఉంటున్నది.