Home
Telangana
Software Engineer Poses As Rs Officer To Obtain Vip Darshan Tickets At Tirumala Arrested
తిరుమలలో నకిలీ ఈడీ అధికారి అరెస్టు
తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాం తం శ్రీనివాస్ భరత్ భూషణ్‌గా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తిరుమలలో నకిలీ ఈడీ కమిషనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేదాంతం శ్రీనివాస్ భరత్ భూషణ్‌గా పోలీసులు గుర్తించారు.
నకిలీ ఐడీ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ తయారు చేసుకొని వాటి ద్వారా గరుడ సేవకు వీఐపీ బిగ్ బ్యాడ్జ్ పాస్‌ను, వీఐపీ ప్రోటోకాల్ దర్శనాన్ని పొందినట్టు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

